అభివృద్ధి | Sericulture Information Linkages And Knowledge System2 Sericulture Information Linkages and Knowledge System, SILKS
సిల్క్స్

పట్టుపురుగుల పెంపకంలో నిమగ్నమైన రేతులు,

పట్టు యొక్క అభివృద్ధి

ప్రాదేశిక డేటాను ప్రశ్నించడం మరియు ప్రదర్శించడం కొరకు సిల్క్స్ ప్రాదేశిక మాడ్యూల్స్ లో ఇన్ బిల్ట్ webGIS టూల్స్ ఉన్నాయి. ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ ప్యాకేజీలను ఉపయోగించి ఇది అభివృద్ధి చేయబడింది. PostgreSQL/PostGIS అనేది ఆబ్జెక్ట్ ఒరియెంటెడ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్(ORDBMS), OGC వెబ్ సర్వీసులను సృష్టించడం కొరకు GeoServer కలిగి ఉంది. ఇంటరాక్టివ్ యూజర్ ఇంటర్ ఫేస్ కొరకు PHP ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి MapScriptపైన ఒపెన్ సోర్స్ వెబ్ అప్లికేషన్ టూల్ నిర్మించబడింది. ప్రాదేశిక సమాచారానికి సమర్థవంతంగా ప్రచారం కల్పించడం, పంచుకోవడం మరియు నిర్వహణకు సిల్క్స్ అనుమతిస్తుంది, పట్టుపురుగుల ప్లానింగ్ మరియు అభివృద్ధి కొరకు సమర్థవంతమైన డెసిషన్ మేకింగ్ టూల్స్ కొరకు దీనిని ఉపయోగించవచ్చు. ప్రాదేశికేతర మాడ్యూల్స్ HTML, CSS, JavaScripts మొదలైన వెబ్ టూల్స్ ఉపయోగించి సృష్టించబడ్డాయి.