ఉపయోగించడానికి | Sericulture Information Linkages And Knowledge System2 Sericulture Information Linkages and Knowledge System, SILKS
సిల్క్స్

పట్టుపురుగుల పెంపకంలో నిమగ్నమైన రేతులు,

పట్టు ఎలా ఉపయోగించాలి

తేలికగా నావిగేషన్ మరియు జూమ్ ఇన్,జూమ్ అవుట్, పూర్తిగా జూమ్ చేయడం, ఎంపిక చేసిన జూమ్, రీ సెంటర్ టూల్, పాన్, దూరం లెక్కించడం మరియు మ్యాప్ టూల్స్ ప్రింటింగ్ వంటి సరళమైన డేటా క్వారియింగ్ కొరకు సిల్క్స్ ప్రాదేశిక టూల్స్ లో వివిధ GIS టూల్స్ ఉన్నాయి. ప్రాదేశిక మ్యాప్ విశ్లేషణ టూల్లో భాగంగా మ్యాప్ యొక్క దూరం లెక్కించే టూల్ జోడించబడింది. మ్యాప్ క్వయిరీ లేదా ఆసక్తి రంగానికి సంబంధించిన ఫలితాలు ప్రింట్ టూల్ ఉపయోగించి సవిస్తర వివరాలతోపాటుగా ప్రింట్ చేయబడతాయి. సైజు, ఫాంట్ టైప్ మరియు మ్యాప్ అవుట్ పుట్, ఈ టూల్ ఉపయోగించి కస్టమైజ్ చేయబడతాయి. మ్యాప్ PNG, JPEG, GIF లేదా PDF వంటి విభిన్న ఫైల్ ఫార్మెట్లలో ప్రొడ్యూస్ చేయవచ్చు.

జూమ్ ఇన్,జూమ్ అవుట్, పూర్తిగా జూమ్ చేయడం, ఎంపిక చేసిన జూమ్, రీ సెంటర్ టూల్, పాన్, దూరం లెక్కించడం మరియు మ్యాప్ టూల్స్ ప్రింటింగ్ వంటి మ్యాప్ నావిగేషన్ మరియు కంట్రోల్ కొరకు విభిన్న నావిగేషన్ టూల్స్ ఉన్నాయి. మ్యాప్ ఐడెంటిటీ టూల్ ఉపయోగించి మ్యాప్ మీద ఫీచర్లను గుర్తించవచ్చు. ప్రాదేశిక మ్యాప్ విశ్లేషణ టూల్ లో భాగంగా మ్యాప్ యొక్క దూరాన్ని లెక్కించే టూల్ జోడించబడుతుంది. మ్యాప్ క్వయిరీ లేదా ఆసక్తి రంగానికి సంబంధించిన ఫలితాలు ప్రింట్ టూల్ ఉపయోగించి సవిస్తర వివరాలతోపాటుగా ప్రింట్ చేయబడతాయి. సైజు, ఫాంట్ టైప్ మరియు మ్యాప్ అవుట్ పుట్, ఈ టూల్ ఉపయోగించి కస్టమైజ్ చేయబడతాయి. మ్యాప్ PNG, JPEG, GIF లేదా PDF వంటి విభిన్న ఫైల్ ఫార్మెట్లలో ప్రొడ్యూస్ చేయవచ్చు. క్విక్ జూమ్ టూల్ ఉపయోగించి ప్రాంతీయ నిర్ధిష్ట జూమ్ సాధ్యం అవుతుంది.

యూజర్లు ప్రాదేశికేతర లక్షణాలను కూడా వెతకవచ్చు. దీన్ని చేయడం కొరకు , యూజర్ మొదట ఒక పొరను ఎంచుకోవాలి మరియు తరువాత జాబితా చేయబడ్డ ఫీల్డ్స్/ కాలమ్స్ నుంచి ఒక ఫీల్డ్ ఎంచుకోవాలి. వెతకాల్సిన లక్షణాన్ని టెక్ట్స్ బాక్సులో ఎంటర్ చేయాలి. ’ సెర్చ్ బై వాల్యూ‘ను క్లిక్ చేయడం ద్వారా ఎంపిక విధానానికి జత అయ్యే లక్షణాలను కలిగిన టేబుల్ ఉన్న విండో పాప్ అప్ అవుతుంది, తదుపరి మ్యాప్ జూమింగ్ మరియు హైలెట్ చేయడం చేయవచ్చు.