సిల్క్స్
పట్టుపురుగుల పెంపకంలో నిమగ్నమైన రేతులు,

పట్టు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గురించి

silks

ఇంటర్నెట్ కనెక్టివిటీ లభ్యం కానిచోట్ల సిల్క్స్ స్టాండ్ ఎలోన్ సిస్టంగా రన్ అవుతుంది. సిల్క్స్ రన్ చేయడం కొరకు ఎలాంటి తృతీయ పక్ష సాఫ్ట్ వేర్లు అవసరం లేదు. డిస్ ప్లే, నావిగేషన్ మరియు మ్యాప్ సమాచారంపై ప్రశ్నల అడగడం కోసం ఉపయోగించే టూల్స్ ఎంపిక, కస్టమైజేషన్ మరియు టెస్టింగ్ లకు ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్లు మరియు ప్రమాణాలు పాటించడం జరిగింది.