సిల్క్స్

పట్టుపురుగుల పెంపకంలో నిమగ్నమైన రేతులు,

About CSB

About CSB

సెంట్రల్ సిల్క్ బోర్డు(సి.ఎస్.బి) ఒక చట్టబద్ధమైన సంస్థ, 1948లో పార్లమెంట్ చట్టం ద్వారా ఇధి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్ టైల్స్ యొక్క పరిపాలనా నిర్వహణ కింద ఇది పనిచేస్తుంది.

About NESAC

About NESAC

నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (NESAC) అంతరిక్ష విభాగం (DOS) మరియు నార్త్ ఈస్ట్రన్ కౌన్సిల్ (NEC) ఉమ్మడి కార్యక్రమంగా స్థాపించబడింది మరియు 2000 సెప్టెంబర్ 5 వ తేదీన ప్రారంభమైంది. అభివృద్ధి కేంద్రం అధునాతన స్పేస్ టెక్నాలజీ మద్దతు అందించడం ద్వారా ఈ ప్రాంతంలో.

SILKS Information System

SILKS Information System

పట్టుపురుగుల పెంపకంలో నిమగ్నమైన రేతులు, ప్లానర్లు మరియు ఎడ్మినిస్ట్రేటర్ల కొరకు ఏర్పాటు చేయబడ్డ సింగిల్ విండో సమాచార మరియు సలహా కేంద్రమే సెరికల్చర్ ఇన్ఫర్మేషన్ లింకేజస్ అండ్ నాలెడ్జ్ సిస్టమ్. ప్రతి సిల్క్స్ లో సహజ వనరులు, పట్టుపురుగుల పెంపకానికి సంభావ్య అనుకూల ప్రాంతాల యొక్క వివరాలు, అవసరమైన వాతావరణ పరిస్థితులు, పట్టుపురుగుల పెంపకంలో అవలంబించే అత్యుత్తమ విధానాలు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, సెరి – మార్కెటింగ్ మొదలైన వాటికి సంబంధించి ప్రతి సిల్స్క్ లో సమాచార మాడ్యూల్స్ ఉంటాయి.